Duration 11:21

తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఒకటి పెనుగొండ పుణ్యక్షేత్రం శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి ఆలయం

287 watched
0
32
Published 15 Apr 2021

sri vasavi kanyakaparameswari temple tour part -1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ లో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. 2000 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్యల ఇంట కుసుమశ్రేష్ఠి దంపతులకు పెనుగొండ అనే పుణ్యస్థలంలో జన్మించి,102 మంది దంపతులతో అగ్నిప్రవేశం చేసిన గొప్ప శక్తిపీఠం. ప్రపంచంలో మొట్టమొదటి 90 అడుగుల పంచలోహ విగ్రహం ,185 అడుగుల మహాగోపురం.అమ్మ వారిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిణి. దేశ విదేశాలు నుండి ఎందరో భక్తులు తరలి వస్తూనే వుంటారు. దివ్యక్షేత్రం పెనుగొండ శ్రీ వాసవి మాత క్షేత్రం. నగరేశ్వరమహిసాసుర మర్ధిని సహిత కన్యకా పరమేశ్వరిమాత తప్పకుండా ధరించుకోవాల్సిన ప్రదేశాలలో ముఖ్యమైంది పెనుగొండ వాసవి మాత ఆలయం. పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్. penugonda, west godavari district ,Andhrapradesh. Sri vesavi kanuka parameswari temple tour part-1 -penugonda| Temple tour|Vesavi mandiram|penugonda Vasavimatha Temple| famous temple in penugonda|90 feet Vasavi ma #pengondasrivasavikanyakaparameswaritemple #Vasavitemplepenugonda #Templetour #vasavimandhirtour #Newvasavitemplepenugonda #penugonda

Category

Show more

Comments - 9