@chnarasamma38694 years agoపోరాడితే పోయేది బానిసపు సంకెళ్ళు అనే సూత్రాన్ని పాటిస్తున్న మల్లన్న hats up ఈ విషయాన్ని ఈటల,తలసాని గారు గమనించగలరు. మీరు జాతి ఆత్మగౌరవంగా బ్రతికేటట్లు చూడండి 22
@
@srinuadla18594 years ago10 నిమిషాలు లేట్ ఐన్న q న్యూస్ చూస్తాం అన్న 67
@
@venkatborra44004 years agoమల్లన్న gats ఉన్న జర్నలిస్ట్ నిన్నే కేసీఆర్ పెట్టించిన కేసు నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా డేర్ గా మాట్లాడుతూ ఎన్ని చేసినా నా వార్త ఆగదు అని నిక్కచ్చిగా చెప్పారు 50
@
@energeticboyramu68004 years agoఎంత మంది బయబ్రంతులకి గురి చేస్తున్న బయపడ కుండ నిజాలని జనాలలోకి తీసుకెళ్తున్న మీకు పాదాభివందనాలు అన్న 🙏🙏🙏🙏
@
@ajayns20064 years agoలాక్ డౌన్ మే '7'కాదు '31' కాదు ఇంకా పెరుగతది అనుకుంటున్న అన్న అన్న మా వార్తలు ఆగవద్దు అన్న జై బీమ్ జై మల్లన్న 14
@
@ajayns20064 years ago😂😂 టిషు పేపర్ కాడికి రంగానే పక్కన టిషు తో చేతులు చుడుచుకుంటున్న..బొమ్మ సూపర్ పెట్టావ్ మల్లన్న .. 12
@
@narasiahnarsaiah67504 years agoనమస్తే అన్న గుడ్ మార్నింగ్ kcr నిను ఏమిసేయలేడు 31
@
@thomasjefferson40654 years agoYou're my favourite Journalist Mallanna.... continue criticising the TRS Govt. Especially KCR 6
@
@Arunreddy6364 years agoమిత్రులారా..మల్లన్న కాంటాక్ట్ నంబర్ ఉంటే తెలుపగలరు 20
@
@gayatrijyotish69154 years agoమొత్తానికి ఈ రోజున న్యూస్ పేపర్స్ ప్రశాంతంగా వింటున్నారు అందరూ.పోలీసు విచారణ నుండి బయటకు వచ్చి యథా తథంగా తెలుగు న్యూస్ పేపర్స్ వాచింగ్. సంతోషం. 6
@
@sriramsravan41694 years agoడప్పు కట్టుకోవాలి అంటే మన పారస్ట్మాల్ సీఎం తర్వాతనే ఎవరైనా.ఇంకా చెప్పాలి అంటే మొన్నటి నుండి పడుతున్న వర్షాలు కూడా కాళేశ్వరం నీళ్లే ఆవిరి అయి పడుతున్నాయి అంటాడు.. 6
@
@venkatborra44004 years agoనేను ap ఇక్కడ కూడా q న్యూస్ పెట్టి ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులను కూడా ఖచ్చితంగా చెప్పాలి వెల్కమ్ ఆంద్రప్రదేశ్ 12
@
@ttoatelanganatractorsowner41554 years agogood morning, విజయ్ మాల్యా గురించి చెపుతూ, దండంపెడ్తా, ఇప్పుడు బంకులో నైతే పైసలు లేవు , చాల నవ్వుకున్నాను . 3
@
@Flutrix9944 years agoAnna nenu చెన్నై lo untaanu... Naa day starts with your news 🖖🖖🖖 more power to you మల్లన్న
@
@RS-il9cq4 years agoIn between news punches make this morning news more interesting. and in b/w questions you asked it is educating to viewers stoped reading papers just watching morning news. 2
@
@santhoshappani99374 years agoGreat mallanna must support him every. One 3
@
@k.srikanthkankanalananni23394 years agoanna memu gulf Kuwait llo corona bayatho challa ebandhullu edrukovalsi vasthundi adukunevadu ledu aroju kcr cm thelangana llo prathibida nabida aniannavadu eroju golf kastapadthuna thelangana bidallega mari vallanu thelanganaku bagunnavarini thiskoni brathkichukundam anevadu oka nayakudiki allochana vasthalledha t r s nayakulla ra koncham burapete alochinchandi please ...1
@
@gayatrijyotish69154 years agoకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే 1500 /- ₹ మాకు తెలిసిన వారికి ఇంతవరకు ఏమీ రాలేదు అని చాలా మంది చెప్పారు. 2
@
@rafathussain28374 years agoVery good morning Mallanna...u r dynamic 1
@
@RS-il9cq4 years agoHappy and satisfied by being subscriber of q news . 1
@
@j.v.aravind99994 years agoAnnaa good morning... oka kurchief daggara pettukoo chemutaa vostunduu kadaa ... Good work 1
@
@deekonda24 years agoSuch a Great person. Hat's Off to your vocabulary
@
@srianjel61794 years agoAnna Mee phn no pampandi anna pls meeku konni information evvali 1
@
@rajyalaxmireddymalgari63954 years agoనాకు పెద్ద డౌట్ అన్నని ఇంత చిత్రహింసలు పెడుతుంటే మొత్తం న్యూస్ ఛానల్స్ ఎటు పోయినవి 2
@
@nanibangaram86674 years agoAnna flights eppudu start authai india ky
@
@sidyadav9004 years agoAnna paper chadivepudu nadi same feeling anduke paper chaduvude manesa journalism ku swetcha kavali Anna ledante bajana brundaluga maruthunna news Chanel's & papers 1
@
@jatothkishore60894 years agoకొత్త రేషన్ కార్డులు జగన్ ఇచ్చినట్లు ఎందుకు ఇవ్వడంలేదు. దాని గురించి మాట్లాడండి అన్న. దాని వలన మాకు రేషన్ కూడా రావడం లేదు. 2
@
@skgharshan99414 years agoBharath లో మర్ఖజ్ వైరస్ అంతం కావాలని కోరుకుందాం..🙏
@
@RR-Pocham4 years agoఏమాత్రం తగ్గలేదు అన్నా మీరు.. Keep it up 👍 4
@
@malavathsanthosh97974 years agoదమ్మున్న జర్నలిస్ట్ మా మల్లన్న ఒక సారి గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడండి కొన్ని కంపెనీలు జీతాలు కూడా ఇస్తా లెవు తినడానికి తిండి లేక రాయాలంటే రామాయణమే అవుతుంది మల్లన్న
@
@kumarnagendra69134 years agoJiJi BARATH Ji Umash Chandra JiJi Mallanna Ramash JiJi AP TG Students 💚😾😾😾😾💚💚👍👍💪💪🇮🇳🇮🇳🇮🇳
@
@naveenkumar96154 years agoBJP, Congress vaallu fund aapesina roju..mallanna malla kanapdakunda China mobile laaga switchoff ipotadu..🤣🤣 3
@
@CRMS19754 years agoInstead of Gachinowli stadium to convert into hospital, why not make AIMS as full time hospital for Corona covid hospital.
@
@vishnugoudk4534 years agoMallana garu kodiga fan paytukondi Chala chamatalu padthunae 1
@
@aadibhamidipati10324 years agoAnna neu kcr meda arvadam tappa ne valla evarikina help cheasava cheappu 2
@
@phaniindra85214 years agoAnna what happen yesterday Police Case please release video about the same
@
@shekargolla55114 years agoAnna good morning.nyayam ni venta unnappudu evaru emi cheyaleru continue anna.
@srisaibalaprasadyamala4374 years agoSir mari kcr sir ki lock down varthinchada sir daily form house ki enduku velthunadu sir cm lock down patinchadu mari manamu enduku lock down patinchali sir
@
@mandlasrikanth11504 years agoMallanna ni watshap number chephava plz 2
ఈ విషయాన్ని ఈటల,తలసాని గారు గమనించగలరు. మీరు జాతి ఆత్మగౌరవంగా బ్రతికేటట్లు చూడండి 22
నిన్నే కేసీఆర్ పెట్టించిన కేసు నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా డేర్ గా మాట్లాడుతూ ఎన్ని చేసినా నా వార్త ఆగదు అని నిక్కచ్చిగా చెప్పారు 50
అన్న మా వార్తలు ఆగవద్దు అన్న
జై బీమ్
జై మల్లన్న 14
టిషు పేపర్ కాడికి రంగానే పక్కన టిషు తో చేతులు చుడుచుకుంటున్న..బొమ్మ సూపర్ పెట్టావ్ మల్లన్న .. 12
విజయ్ మాల్యా గురించి చెపుతూ, దండంపెడ్తా, ఇప్పుడు బంకులో నైతే పైసలు లేవు , చాల నవ్వుకున్నాను . 3
Keep it up 👍 4
ACTV Maku tv5&ABN RAVATUM ladhu